(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 312
॥ శ్రీః ॥
3.312. అధ్యాయః 312
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరాదిభిః కాంయకవనాత్పునర్ద్వైతవనంప్రత్యాగమనం ॥ 1 ॥
తత్రకేనచిన్మృగేణ తరుసంఘర్పవశాత్స్వవిపాణలగ్నేన బ్రాహ్మణస్యారణినా సహ పలాయనం ॥
బ్రాహ్మణప్రార్థనయా తదానయనాయ పాండవైస్తదనుధావనం ॥
తతస్తౌః సుదూరం స్వాపకర్పణపూర్వకమంతర్హితే తస్మిన్శ్రాంత్యా వటమూలే సముపవేశనం ॥
Mahabharata - Vana Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 3-312-0x(2869)(27874)
ఏవం హృతాయాం భార్యాయాం ప్రాప్య క్లేశమనుత్తమం।
ప్రతిపద్య తతః కృష్ణాం కిమకుర్వత పాండవాః ॥ 3-312-1(27875)
వైశంపాయన ఉవాచ। 3-312-2x(2870)
ఏవం హృతాయాం కృష్ణాయాం ప్రాప్య క్లేశమనుత్తమం।
విహాయ కాంయకం రాజా సహ భ్రాతృభిరచ్యుతః ॥ 3-312-2(27876)
పునర్ద్వైతవనం రంయమాజగామ యుధిష్ఠిరః।
స్వాదుమూలఫలం రంయం విచిత్రబహుపాదపం ॥ 3-312-3(27877)
అనుభుక్తఫలాహారాః సర్వ ఏవ మితాశనాః।
న్యవసన్పాండవాస్తత్రకృష్ణయా సహ భార్యయా ॥ 3-312-4(27878)
వసంద్వైతవనే రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
భీమసేనోఽర్జునశ్చైవ మాద్రీపుత్రౌ చ పాండవౌ ॥ 3-312-5(27879)
బ్రాహ్మణార్థే పరాక్రాంతా ధర్మాత్మానో యతవ్రతాః।
క్లేశమార్చ్ఛంత విపులం సుఖోదర్కం పరంతపాః ॥ 3-312-6(27880)
తస్మిన్ప్రతివసంతస్తే యత్ప్రాపుః కురుసత్తమాః।
వనే క్లేశం సుఖోదర్కం తత్ప్రవక్ష్యామి తే శృణు ॥ 3-312-7(27881)
అరణీసహితం భాండం బ్రాహ్మణస్య తపస్వినః।
మృగస్ ఘర్షణస్య విపాణే సమసజ్జత ॥ 3-312-8(27882)
తదాదాయ గతో రాజంస్త్వరమాణో మహామృగః।
ఆశ్రమాంతరితః శీఘ్రం ప్లవమానో మహాజవః ॥ 3-312-9(27883)
హ్రియమాణం తు తం దృష్ట్వా స విప్రః కురుసత్తమ।
త్వరితోఽభ్యాగమత్తత్రఅగ్నిహోత్రపరీప్సయా।
`తేషాం తు వసతాం తత్ర పాండవానాం మహారథం' ॥ 3-312-10(27884)
అజాతశత్రుమాసీనం భ్రాతృభిః సహితం వనే।
ఆగంయ బ్రాహ్మణస్తూర్ణం సంతప్తశ్చేదమబ్రవీత్ ॥ 3-312-11(27885)
అరణీసహితం భాండం సమాసక్తం వనస్పతౌ।
మృగస్య ఘఱ్షమాణస్య విషాణే సమసజ్జత ॥ 3-312-12(27886)
తమాదాయ గతో రాజంస్త్వరమాణో మహామృగః।
ఆశ్రమాత్త్వరితః శీఘ్రం ప్లవమానో మహాజవః ॥ 3-312-13(27887)
తస్య గత్వా పదం రాజన్నాసాద్య చ మహామృగం।
అగ్నిహోత్రం న లుప్యేత తదానయత పాండవాః ॥ 3-312-14(27888)
బ్రాహ్మణస్య వచః శ్రుత్వా సంతప్తోఽథ యుధిష్ఠిరః।
ధనురాదాయ కౌంతేయః ప్రాద్రవద్భ్రాతృభిః సహ ॥ 3-312-15(27889)
సన్నద్ధా ధన్వినః సర్వే ప్రాద్రవన్నరపుంగవాః।
బ్రాహ్మణార్థే యతంతస్తే శీఘ్రమన్వగమన్మృగం ॥ 3-312-16(27890)
కర్ణినాలీకనారాచానుత్సృజంతో మహారథాః।
నావిధ్యన్పాండవాస్తత్ర పశ్యంతో మృగమంతికాత్ ॥ 3-312-17(27891)
తేషాం ప్రయతమానానాం నాదృశ్యత మహామృగః।
అపశ్యంతోమృగం శ్రాంతా దుఃఖం ప్రాప్తా మనస్వినః ॥ 3-312-18(27892)
శీతలచ్ఛాయమాగమయ్ న్యగ్రోధం గహనే వనే।
క్షుత్పిపాసాపరీతాంగాః పాండవాః సముపావిశన్ ॥ 3-312-19(27893)
తేషాం సముపవిష్టానాం నకులో దుఃఖితస్తదా।
అబ్రవీద్భ్రాతరం శ్రేష్ఠమమర్షాత్కురునందనం ॥ 3-312-20(27894)
నాస్మిన్కులే జాతు మమజ్జ ధర్మో
న చాలస్యాదర్థలోపో బభూవ।
అనుత్తరాః సర్వభూతేషు భూప
సంప్రాప్తాః స్మః సంశయం కింను రాజన్ ॥ 3-312-21(27895)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఆరణ్యేయపర్వణి ద్వాదశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 312 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-312-8 అరణీసహితం మంథం ఇతి ఝయ పాఠః।
అరణీ ఉత్తరాధరేఽగ్నిమథనకాష్ఠే రతాభ్యాం రసహితం మంథం నిర్మథనదండం ॥
3-312-9 ఆశ్రమాంతరితః ఆశ్రమదూరగతః ॥
3-312-14 పదం మార్గే చిహ్నం గత్యా ప్రాప్థ। తేనైవ పథా తదానయత ॥
3-312-21 ధర్మో న మమజ్జ ధర్మలోపోఽర్థలోపశ్చ నాభూత్। ఆలస్యాదిత్యుపచర్యతే।
త్వయి అనుత్తరాః ప్రతివాక్యరహితాః సర్వభూతేషు కార్యార్థే ఉపస్థితే ఓమిత్యేవ వదామో నతు వాక్యాంతరమిత్యర్థః।
సంశయం బ్రాహ్మణస్య కర్మలోపనిమిత్తం దోషం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.